Sunday, April 28, 2013

Class Update Section III - 21st Apr 2013



TATA Telugu Badi Class Updates – 21-APRIL-2013

                                Section  -  III
పునశ్చరణ (Revision)
నుంచి    వరకూ  వ్రాయించాము. దాదాపు 90% వరకు వ్రాయగలిగారు.
అక్షరములు  (Letters)
గుణింతాలు : తలకట్టు,దీర్ఘము,గుడి  చప్పము. తలకట్టు,దీర్ఘము,గుడి  విధంగ అక్ష రములలొ ఎర్పడుతయో  చెప్ప డం  జరిగింది.  గుణిoతాలతో పదాలను పిల్లల చేత  వ్రాయించాము.
పదములు  (Words)
కొన్ని పదాలు చెప్పి వాటిని పిల్లల చేత నోట్బుక్ లో వ్రాఇంచాము. ఉదా: అల,అర,కల,  గర గర ..... 
అంకెలు (Numbers)
బోర్డు  మీద  కొన్ని అంకెలు రాసి పిల్లల చేత చెప్పించాము
మాట్లాడటం  (Speaking)
క్లాసు నుండి బయటకు వెళ్ళు నపుడు తెలుగులో అడగ మని ప్రోత్హ హించా ము 
పద్యము/పాట (Poem/Song)
రక్షణములేక సాధుడు, రక్షితుడగు
సమత జేసి రాయిడులందున్
రక్షణములు వేయి గలిగిన, శిక్షితుడగు
ఖలుడు పాపచిత్తుం డగుటన్. 
ఇతరములు (Others)
levu  పద ఉత్హా రానా విధానాలను పిల్లలకు చెప్పడం జరిగింది. ఉదా : పడవ అన్న పదము పిల్లలు పదవా కింద వ్రాసారు కి   కి ఉత్హారణ భేద ములను వివరించాము.  అదె విధంగా    ,,  మధ్య భేదములను వివరించాము.
అభ్యాసము  (Home Work)
కొన్నఇంగ్లీష్  పదాలు worksheet లో ఉన్నవి తెలుగు లో రాయాలి . నుంచి    వరకూ   1 సారి వ్రాయాలి.

Note To Parents:
§  Please be there at the facility to pick up your Children by 5:45 PM.
§  Make sure that your children bring Note Pad/Note Book, Pencil or Pen given to them to every Class.

No comments:

Post a Comment