Sunday, April 28, 2013

Class update Section II - 21st Apr'2013


TATA Telugu Badi Class Updates – 21-APRIL-2013

                                Section  -  II
పునశ్చరణ (Revision)
నుంచి    వరకూ  వ్రాయించాము. దాదాపు 90% వరకు వ్రాయగలిగారు.
అక్షరములు  (Letters)
గుణింతాలు : తలకట్టు,దీర్ఘము,గుడి  చప్పము. తలకట్టు,దీర్ఘము,గుడి, గుడి దీర్గము, సుడి, సుడి దీర్గము   విధంగ అక్ష రములలొ ఎర్పడుతయో  చెప్ప డం  జరిగింది.  గుణిoతాలతో పదాలను పిల్లల చేత  వ్రాయించాము.
పదములు  (Words)
కొన్ని పదాలు చెప్పి వాటిని పిల్లల చేత నోట్బుక్ లో వ్రాఇంచాము
అంకెలు (Numbers)
80 నుంచి 90 వరకు చెప్పించాము
మాట్లాడటం  (Speaking)
క్లాసు నుండి బయటకు వెళ్ళు నపుడు తెలుగులో అడగ మని ప్రోత్హ హించా ము 
పద్యము/పాట (Poem/Song)

ఇతరములు (Others)

అభ్యాసము  (Home Work)
నుంచి వరకు గునిన్థములు సుడి దీర్గము వరకు వ్రాయమని చెప్పినాము 
Note To Parents:
§  Please be there at the facility to pick up your Children by 5:45 PM.
§  Make sure that your children bring Note Pad/Note Book, Pencil or Pen given to them to every Class.

No comments:

Post a Comment