Sunday, April 28, 2013

Class Updates Section II - 28-Apr-2013


TATA Telugu Badi Class Updates – 28-April-2013

                                Section  -  II
పునశ్చరణ (Revision)
గత వారం నేర్చుకొన్న తలకట్టు నుంచి సుడి దీర్గం వరకు పునశ్చరణ..
అక్షరములు  (Letters)
గుణింతాలు : ఎత్వం నుంచి విసర్గం వరకు గుణింతాలు నేర్చుకొన్నారు మరియు    విధంగ అక్ష రములలొ ఎర్పడుతయో  చెప్ప డం  జరిగింది.  గుణిoతాలతో పదాలను పిల్లల చేత  వ్రాయించాము.
పదములు  (Words)
కొన్ని పదాలు చెప్పి వాటిని పిల్లల చేత నోట్బుక్ లో వ్రాయించాము.
అంకెలు (Numbers)

మాట్లాడటం  (Speaking)
క్లాసు నుండి బయటకు వెళ్ళు నపుడు తెలుగులో అడగ మని ప్రోత్హ హించా ము 
పద్యము/పాట (Poem/Song)
బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ 

Balavanthud naakemani
Baluvuratho nigrahinchi palukuta melaa?
Balavanthamina sarpamu
Chalicheemala chethajikki chaavade sumathee

ఇతరములు (Others)

అభ్యాసము  (Home Work)
నుంచి వరకు గునిన్థములు  తలకట్టు నుంచి విసర్గంవరకు వ్రాయమని చెప్పినాము 
Note To Parents:
§  Please be there at the facility to pick up your Children by 5:45 PM.
§  Make sure that your children bring Note Pad/Note Book, Pencil or Pen given to them to every Class.

No comments:

Post a Comment