Friday, February 1, 2013

తన కోపమె తన శత్రువు - పద్యం


ీ శలోి ద్యం  - ి ్ద
A poem from Sumati Shatakamu - poet baddena

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ! 

tana kOpame tana Satruvu
tana Saantame tanaku raksha, daya chuTTaMbou
tana santOshame svargamu
tana duhkhame narakamanDru tathyamu sumatee!

No comments:

Post a Comment