1 నుండి 10 అంకెలతో పాట
Song with numbers 1-10
| 1 | ఒకటి ఓ చెలియా | okaTi O! cheliyaa | |
| 2 | రెండు రోకళ్ళు | renDu rOkaLLu | |
| 3 | మూడు ముత్యాలు | mooDu mutyaalu | |
| 4 | నాలుగు నందన్నా | naalgu nandannaa | |
| 5 | ఐదు జవ్వాది | aidu javvaadi | |
| 6 | ఆరు చిట్టి గొలుసు | aaru chiTTi golusu | |
| 7 | ఏడు బేడీలు | EDu bEDeelu | |
| 8 | ఎనిమిది ఎనమందా | enimidi enamandaa | |
| 9 | తొమ్మిది తోకుచ్చు | tommidi tOkucchu | |
| 10 | పది పట్టెడ | padi paTTeDa | |

Thanks a lot for posting this. I was looking for this over the internet, but couldnt find it. Very happy to see, someone took the efforts to put it on web.
ReplyDelete