Wednesday, May 1, 2013

Class Updates Section - III - 04-28-2013


TATA Telugu Badi Class Updates – 28-APR-2013

                           Section  -  3
పునశ్చరణ (Revision)
నుంచి    వరకూ  1 సా రి వ్రాయించాము. దాదాపు 95% వరకు వ్రాయగలిగారు . 2-3 మినహా  అందరు వ్రాసారు.
అక్షరములు (Letters)
  మరియు ణ ,  మరియు త   మధ్య గల తేడాలను వివరించాము.
పదములు (Words)
చిన్న  చిన్న పదములను ఇంగ్లీష్ లో వ్రాసి వాటిని తెలుగులో notebook లో వ్రాయించాము. 
అంకెలు (Numbers)
అక్ష రా లు  వ్రాసి నపుడు  వాటికింద  అంకెలు వ్రాసి  అంకెలను పిల్లల చేత చెప్పించాము. 
మాట్లాడటం (Speaking)
లెవు
పద్యము/పాట (Poem/Song)
ఉప్పూ కప్పు రంబు .... చెప్పించి దాని అర్ధాన్ని వివరించాము.  
ఇతరములు (Others)
హల్లుల తో కూ డిన గుణిoతాలు  చెప్పడం జరిగింది. వాటిని వివరించి బోర్డు మీద వ్రాసి చెప్పము.
అభ్యాసము (Home Work)
నుంచి    వరకూ  1 సారి పిల్లల చేత వ్రాయించాలి. హల్లులు తో కూడిన worksheets పిల్లలచేత వ్రాయించాలి.

Note To Parents:

§  Please make sure to come to the class by 4PM sharp. Class door will be closed by then.
§  Please be there at the facility to pick up your Children by 5:45 PM.
§  Make sure that your children bring Note Pad/Note Book, Pencil or Pen given to them to every Class.

No comments:

Post a Comment