Tuesday, April 30, 2013

Class Updates Section I - 28-Apr-2013


                   TATA Telugu Badi Class Updates – 27 April -2013

                                Section  -  I
పునశ్చరణ (Revision)
ప్రార్థనతో ప్రారంభించాము. ఇంతవరకు నేర్చుకున్న హల్లులను (,   - వరకు) చూడకుండా వ్రాయించాము. 80% మంధి సరిగ్గా వ్రాశారు

అక్షరములు (Letters)
  ,  మరియు , క్ష,    అక్షరములు  ఎలా వ్రాయాలో నేర్పించాము.  .  
పదములు (Words)
 సమయము లేక కొత్తగా నేర్పించిన అక్షరములతో  పదములు చెప్పించలేదు. పిల్లల తల్లిదండ్రులు పదములు వారికి చెప్పవలసినదిగా మనవి

 - సత్యము, స్నానము, సహాయము, సూర్యుడు, సమయము, సొగసు, సుఖము,సీత, సంవత్సరము, సగం, సభ, సమాజము, సముద్రము, సరిగా, సింహము 
 - హస్తము, హారముహృదయము, హలము, హేమంతము, హుండీ, హింస, హాస్యము, హిమాలయాలు, హనుమంతుడు 
 - కళ, కాళ్లు, వేళా పాళా,
క్ష  - క్షయ, క్షణం, క్షోభ 
 - ఱంపము
అంకెలు (Numbers)
చెప్పించలేదు
మాట్లాడటం (Speaking)
బంధుత్వాలను గురించి వివరించాము.  పిల్లలతో  ఎవరెవరికి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని, బాబాయి వున్నారో అడిగి వారితోనే తెలుగులో సమాధానము చెప్పించాము (ఉదా: నాకు అక్క వుంది .... )
పద్యము/పాట (Poem/Song)
లేదు
ఇతరములు (Others)
ఇంతవరకు నేర్చుకున్న అన్ని హల్లులను  ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించి మరల అభ్యాసము చేయించాముఅచ్చులు, హల్లులు కలసి వున్న కొన్ని2, 3 అక్షరాల  పదాలను బోర్డు మీద వ్రాసి పిల్లలందరిచేత  చదివించాము (ఉదాఅరఅల, కల, వల, ఆట, ఈగ, ఊయల, ఊడ,  ఎర, కమల, పలక.... )
అభ్యాసము (Home Work)

విద్యార్థులు ఇంతవరకు నేర్చుకున్న 'అచ్చులు' మరియు 'హల్లులు'  5  పుటలు వారి నోట్ పుస్తకములలో వ్రాయాలి.  అంకెలు 1 - 100 వరకు తప్పులు లేకుండా చెప్పగలగాలి. పిల్లల చూడకుండా వ్రాయటమే కాకుండా, అన్ని 'అచ్చులు' మరియు 'హల్లులు'  గుర్తించగలగాలి
తెలుగుబడి క్లాసులకు రాలేక పోయిన పిల్లలకు, వారి వారి  తల్లితండ్రులు వారి చేత  అచ్చులు మరియు హల్లులు పలుమార్లు అభ్యాసము చేయించవలసినదిగా విన్నపము

తల్లితండ్రులకు గమనిక:  'అచ్చులు' మరియు 'హల్లులు' 5 పుటలు వ్రాసిన నోట్ పుస్తకమును మరచిపోకుండా పిల్లలతో పంపమని మనవి చేస్తున్నాము
Note To Parents:
§  Please be there at the facility to pick up your Children by 5:45 PM.
§  Make sure that your children bring Note Pad/Note Book, Pencil or Pen given to them to every Class.

No comments:

Post a Comment