Sunday, February 3, 2013

అచ్చుల పాట - Song with Vowels


అచ్చుల పాట 
acchula paaTa
(A Song with Vowels) 



తెలుగు భాషలో అచ్చులు ఎన్ని?
మొత్తం కలిపి చెప్పండి
అ ఆ
, ఇ ఈ, ఉ ఊ, ఋ ౠ 
ఎ ఏ ఐ,  ఒ ఓ ఔ,  అం అః
తెలుగు భాషలో అచ్చులు ఇవియే
మొత్తం కలిపి పదహారు

telugu bhaashalO acchulu enni?
mottam kalipi cheppanDi
a aa, i ee, u U, R
u RU 
e E aio O auam aha
telugu bhaashalO acchulu iviyE
mottam kalipi padahaaru

No comments:

Post a Comment