బుర్రు పిట్ట, బుర్రు పిట్ట తుర్రుమన్నది | ||
పడమటింటి కాపురం చెయ్యనన్నది | ||
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది | ||
మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది | ||
మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది | ||
మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది | ||
burru piTTa, burru piTTa turrumannadi | ||
paDamaTinTi kaapuram cheyyanannadi | ||
atta tecchina kotta cheera kaTTanannadi | ||
maama tecchina malle poolu muDavanannadi | ||
moguDi chEta moTTikaaya tinTaanannadi | ||
moguDi chEta moTTikaaya tinTaanannadi | ||
Wednesday, February 6, 2013
బుర్రు పిట్ట బుర్రు పిట్ట, Burru Pitta Burru Pitta
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment