Tuesday, January 22, 2013

ప్రథమ వర్గం


ప్రథమ వర్గం - ఆశయములు 
(First Level - Objectives)


OBJCTIVES ఉద్దేశములు
First Level ప్రథమ వర్గం
Alphabets Identify and write each letter in achchulu and hallulu అక్షరములు అచ్చులు, హల్లులను విడివిడిగా గుర్తుపట్టడం, వ్రాయడం చేయాలి.
Vocabulary For each letter, able to say at least one word that starts with or has the letter in it. No need to write the full word. పరిభాష  అక్షరముతో ప్రారంభమయ్యేలా గాని, లేదా అక్షరం పదం మధ్యలో ఉండేట్టుగాని, కనీసం ప్రతి అక్షరానికి ఒక పదం చెప్పగలిగి వుండాలి. పదం వ్రాయనవసరం లేదు.
 Should be able to tell numbers from 1-100  1 నుండి 100 వరకు అంకెలు చెప్పడం రావాలి.
 Weekdays, colors, animals, things in and around the house, relations. Vocabulary may be limited to those covered in the class.  వారములు, రంగులు, జంతువులు, ఇంటిలోను, ఇంటి బయట గల వస్తువులు, బంధుత్వాలు లేదా చుట్టరికాలను తెలిపే పదాలు (మాటలు) రావాలి. 
Speaking  Able to translate simple and small sentences from English to Telugu సంభాషణ  చిన్న చిన్న వాక్యాలను ఆంగ్లము నుండి తెలుగులోనికి అనువదించగలగాలి.
 Memorize and recite at least one podupu katha (riddle)  కనీసం ఒక పొడుపు కథను వల్లె వేసి చెప్పగలగాలి.
 Memorize and recite at least one padyam (poem)  కనీసం ఒక పద్యాన్ని వల్లె వేసి చెప్పగలగాలి.

No comments:

Post a Comment