| టాటా తెలుగు బడి పాఠ్య ప్రణాళిక (TATA Telugu Badi - Syllabus) | |||
| 1/13/2013 | జనవరి 13, 2013 | Level-1 | Level-2 |
| Revision | పునశ్చరణ | గత వారం చెప్పినవి (అ నుండి ఈ వరకు) | గత వారం చెప్పినవి (అ నుండి ఈ వరకు) |
| Alphabets | అక్షరములు | అ నుండి ఋ వరకు | అ నుండి ఐ |
| Vocabulary | పదాలు | ఒక్కొక్క అక్షరానికి కనీసం రెండు మాటలు | |
| Numbers | అంకెలు | ఒకటి నుండి ఐదు | |
| Speaking | మాట్లాడటం | 3-4 చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటం | 5 -6 చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటం |
| నా పేరు …. | నా పేరు …. | ||
| మా అమ్మ పేరు … | మా అమ్మ పేరు … | ||
| మా నాన్న పేరు… | మా నాన్న పేరు… | ||
| నా వయస్సు _ సంవత్సరాలు | |||
| Song/Poem | పాట లేదా పద్యం | చిట్టీ చిలకమ్మా (తాత్కాలికం) | నీవే తల్లివి తండ్రివి |
| Home Work | అభ్యాసము | 1. ఉ, ఊ, ఋ - చూచి వ్రాత వ్రాయాలి. 2. మూడు వాక్యాలు సాధన చేయాలి. 3. ఒకటి నుండి అయిదు వరకు అంకెలు గుర్తు పట్టాలి, తెలుగు పేర్లు చెప్పాలి. | |
Organized by Triangle Area Telugu Association (TATA) of North Carolina.

No comments:
Post a Comment